తెలంగాణ బతుకమ్మ జాతర ప్రారంభం
నవరాత్రుల వేళ బతుకమ్మ అంటేనే తెలంగాణ వాసులకు ఓ ప్రత్యేకమైన పండుగ. ప్రపంచంలో యాడ లేని విధంగా పూలను పూజించే ఏకైక పండుగ ఒక్క తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది. ఎంతో విశిష్టత ఉన్న బతుకమ్మ సంబురాలు ఈ ఏడాది ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయి.. ఏయే రోజున ఎలాంటి వేడుకలు జరుపుకుంటారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…మన దేశంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులోనూ సంప్రదాయాలు, ఆచారాలు ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. అలాంటి వాటిలో తెలంగాణలో…