ఛార్లెట్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ, చంద్రబాబు అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఛార్లెట్‌లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలను సందడిగా జరుపుకున్నారు. Chandrababu Naidu 75th birthday Celebrations in Charlotte తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను ఛార్లెట్‌లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందడిగా జరుపుకున్నారు. ఛార్లెట్‌లోని కంఫర్ట్ ఇన్ సూట్స్‌లో జరిగిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో…